Wednesday, April 13, 2011

నేను [తెలుగు చిత్ర పరిశ్రమ] నా రాక్షసుడు [థియేటర్ల లీజు దళారీ ]

Telugu cinema ni patti peedusthunna oka dalari ki mana telugu parisrama rasina oka leka.. chala arda vantham ga.. Straight questions tho rasina ee leka ni pampina mohan gariki thanks.
                                     Inthaki aa dalari  evaro kadu.. Suresh babu garee.. to read the complete letter click on read more.

నేను [తెలుగు చిత్ర పరిశ్రమ]  నా  రాక్షసుడు [థియేటర్ల లీజు దళారీ ] 

ప్రియమైన రాక్షసుడికి
[థియేటర్ల లీజు దళారీ ]
నేను బాగోలేదు మీరు చాలా బాగున్నారని తెలుసు
సమాధానం రాని కొన్ని ప్రశ్నలకి  సమాధానం ఇస్తారని ఆసిస్తూ :
1. ఒక Digital Cinema Solutions  కంపెనీ  distribution తీసుకొని వాళ్ళు పంపిన equipment ని గోడౌన్ లో పడేసి మీ theaters ని digital చేయకుండా ఆపారు
2. అందుకు ఆ కంపెనీ మీ కాంట్రాక్టు cancel చేసి వేరే వాళ్ళకి ఇచ్చిన వెంటనే అన్ని theatres  ఎలా పెరిగాయి
3.Film chamber,Producers council,Filmnagar club లలో కొన్ని years గా మీరు మీ అనుచరవర్గం కొన్ని పోస్ట్ లలో వుంటూ వస్తున్నారు వాటికీ దూరంగా ఉండటము మీకు సాధ్యమా
4. Make money make no one else make money అనేది మీ సిద్దంతము అని అందరు అంటారు అది ఎంత వరకు నిజం
5. RP road distributors విసిగిపోయి ఒక  manager ని  కొట్టటము, మీ మీద కరపత్రాలు వేసారు వాటికీ మీ సమాధానము
6. మీ మేనేజర్ theaters chart fix చేయటానికి సినిమాకి 5lakhs  commision   తీసుకోవటాన్ని విసుగుచెందిన  RP
road distributors కి మీ సమాధానము
7. 
మీ స్వార్ధం కోసం theaters digital  కానీయకుండా ఎంత కాలం అడ్డుకోగలరు, Technology ని అపగలరా
8 . వేల కోట్ల ఆస్థి వున్న మీకు ఈ ధన దాహం, ఆధిపత్య దాహం తో అద్దె ఇంట్లో వుంటూ సినిమాలు తీస్తున్న చిన్న నిర్మాతల నుండి ఏదోవిధం గా సంపాదించ వద్దు అని అనిపించదా
9.నియంతలా  లేక సంపాదించినది  trust కి  ఇచ్చిన Warren Buffett
, Bill Gates , Grandhi Mallikarjunarao[GMR] లా ఎవరు మీకు ఆదర్సము?
The strong  cared for the weak  అని ఆదర్సనీయులు గా ఉన్నారు, కానీ  మీరు ఎందుకు పూర్తిగా విరుద్దం ?
10. మీ 366 lease theaters 78 గా మారాయి మిగతావి ఎవరి కింద వున్నాయి
11 Telangana లో మీ బినామి దళారీ లు గా వున్న ఇద్దరు పెద్ద కంపనీ లు మీకు understanding ఏమిటి?
12 Lease వ్యాపారము లో మీరు సంపదించిన కోట్లు న్యాయంగా తెలుగు చిత్ర పరిశ్రమ కి చెందిన నిర్మాతల కి  వెళ్ళవలసిన డబ్బు  కాదా
13. మీరు పరిశ్రమ లో సమస్యల పైన స్పందిస్తారు కానీ exhibition sector lo జరుగుతున్న దోపిడి, అధిపత్యం, తప్పుల గురించి పెదవి విప్పరే
14. Make money without doing evil అనే Google వ్యాపార  సిద్ధాంతం పైన వ్యాపారవేత్త గా మీ అభిప్రాయం
15 లీడర్ సినిమా లోని popular dialogue 'వంద ఎకరాలు చాలవా  1000  కావలా ' ని మీరు గుర్తుచేసుకోవాలి అని అందరి కోరిక పై  మీ అభిప్రాయం
16 పరిశ్రమ ని  MIDDLEMEN [దళారీ] గా సర్వ నాశనం చేసారు అని అందరు అంటారు దానికి  మీ సమాధానం 
17  దళారీలు లేని పరిశ్రమ కావాలి అని అనుకోవటం మంచిదా కాదా
18. deficit వస్తే వెంటనే తీసివేసి మీరు మీ సినిమాలు  మాత్రం రన్ కోసం ఆడించటం లేదా
19. ఆసలు మీరు original exhibitors కి  ఇస్తున్నది  ఎంత? దళారీ గా రెంట్స్ పెంచి గడించినది ఎంతో  వివరాలు transparent గా వెల్లడిస్తారా
20.
this one will also pass అనే ధిమాతో వుండే  మిమ్మల్ని సామాన్యులం మేము  ఏమి పీకలేము,  Anna Hazare స్ఫూర్తి తో  ధైర్యoగా పోరాడగలం అంతే      

వీటికి సమాధానాలు వస్తే అప్పుడు మీగతావి అడుగుతాము,
మీరు దళారీ గా లేకుండా successful   నిర్మాత గా వుంటే  సంతోషిస్తాము
telangana లో theaters ని  రాత్రి కి రాత్రి benami లకి మారినట్టు
మీరు ఈ 'బాధితులలేఖ' ని telugu వచ్చిన వారితో చదివించుకొని  మారి పోతారని ఆశించటం లేదు కానీ
కనీసం 'ప్రేమలేఖ' రూపం లో సమాధానం ఇస్తారని ఆసిస్తూ        
ఇట్లు
నష్టాలలో కూరుకు పోయిన
నేను
[ తెలుగు చిత్ర పరిశ్రమ]
©www.myreviews4all.blogspot.com