Thursday, June 24, 2010

Jayabheri 's new movie with Rajamouli and NTR in 2011

Ninna Muralimohan gari birthday samdarbham ga jarigina function lo .. Muralimohan garu matladhu 2011 lo NTR hero ga, rajamouli direction lo movie teesthunnam , story kuda confirm ayyindhi antunnaru.

ee vihsyanni andhrajyothy lo publish chesaru.. this was the matter there.
జయభేరి ప్రొడక్షన్స్ బేనర్‌పై జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో భారీ చిత్రం 2011లో నిర్మించనున్నట్టు సినీ నటుడు, మా అధ్యక్షుడు మురళీమోహన్ తెలిపారు. ఇప్పటికే క«థ సిద్ధ్దమైందని తెలిపారు.

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు రైల్వే స్టేషన్‌లో బుధవారం ఆయన 'ఆన్‌లైన్'తో మాట్లాడారు. వారం రోజులుగా మురళీమోహన్ తూర్పుగోదావరి జిల్లాలో టీవీ సీరియల్ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆయన తన జన్మదిన వేడుకలను బుధవారం తూర్పుగోదావరి జిల్లా దిండి రిసార్ట్స్‌లో జరుపుకున్నారు.

// Hope ee movie ayina anukunna vidham ga start avvali, inthaka mundu gunasekhar tho movie ani ilane chepparu..


No comments: