to know whats that fate..? click on read more.
మన టాలీవుడ్ లో కొన్ని సెంటిమెంట్స్ వుంటాయి.. అవి ఒక కారణం అంటూ లేకుండా అలాగే జరుగుతాయి.. ఎన్నో హిట్స్ ఇచ్చిన హార్రిస్ జయరాజ్ కి తెలుగు లో ఒక మంచి హిట్ మూవీ లేదు. హార్రిస్ ఇచ్చిన తెలుగు మూవీస్ అన్ని ఫ్లాప్ అయ్యాయి. సైనికుడు కూడా అలా ఎగిరిపోయింది. తమిళ్ లో హిట్ అయిన ఘర్షణ కూడా తెలుగు లో బకెట్ తన్నేసింది.
అలాంటిది ఇప్పుడు లేటెస్ట్ గా రామ్ చరణ్ హీరో గా వస్తున్న orange మూవీ కి హార్రిస్ మ్యూజిక్ ఇస్తున్నాడు.. ఐతేయ్ రెహమాన్ కి కూడా ఇంతకముందు ఇలానే పేరు వుంది.. కానీ ఆ సెంటిమెంట్ ని నాగచైతన్య "యే మాయ చేసావే " మూవీ తో ముక్కలు చేసాడు.. కానీ పవన్ కళ్యాణ్ ఈ విషయం లో ఫెయిల్ అయ్యాడు.. ఇంతక ముందే ఈ విషయం మీద నేను పోస్ట్ కూడా వేసాను.. సో ఇప్పుడు మన చరణ్ కూడా నాగ చైతన్య లాగా సెంటిమెంట్ ని break చేస్తాడా? లేక తన బాబాయ్ లాగా సెంటిమెంట్ కి బలి అవుతాడా? అనేది చూదాం....
All the best to Ram charan..
No comments:
Post a Comment