©www.myreviews4all.blogspot.com
Saturday, December 7, 2013
Friday, December 6, 2013
Adhi - Sukumaradu / Sukumaarudu full movie - DVD - watch online
Cinema flop ayina konni scenes lo comedy bavuntundhi and vamsi mark cinema la vuntundhi.
©www.myreviews4all.blogspot.com
Barrister Parvatheesam / Baristar Parvathesam - Complete Novel - Telugu - Download free
I am looking for this novel from longtime, finally found it :). This is one of my fav novel and studied half of it as non detail in my school.
njoy folks . Click below to get the novel.
Click here to get novel
Note: This blog and link is just to share the information to the people.if there is any copyrights issue, please send a mail to bloggersasi@gmail.com and i will remove this link immediately.
©www.myreviews4all.blogspot.com
Saturday, October 5, 2013
My Fav Blogger review on AD..
Jaajipoolu blog nestham akka about AD movie.. funny..
ఎట్ట్కేలకు మా అమ్మాయి రెండు రోజులు ఏడ్చి సాధించి అత్తారింటికి దారేది సినిమాకు తీసుకు వెళ్ళేలా చేసింది..మా ఆయన,బాబుగాడు మొదటి రొజు ఆట చూసొచ్చి తలకు నవరత్న కేష్ తైల్ దిట్టంగా పట్టించి వార్నింగ్ ఇచ్చినా మా గాడిద ససెమిరా అంది...
ఓక అత్త ఇద్దరు మరదళ్ళు ఒక అల్లుడు సినినిమా ఇష్టోరీలంటే పరమ విరక్తినాకు... ఈసారన్నా పవనయ్య ,తివిక్రం కొద్దిగా కాకపోతే కొద్దిగన్నా కధ పెట్టి సినిమా తీసుంటారా లేదా అని డవుటనుమానంతోనే వెళ్ళా...సినిమా స్టార్ట్ అవ్వగానే సమంతా కిడ్నాప్ ... నాకు టిష్యూ ఇవ్వండి ప్లాష్ బ్యాక్ చెప్తా అంటుండి ..ప్రేక్షకులకు ముందుగానే హింటిస్తూ... మా అబ్బాయి దారిలో కట్టించిన టిపినీ ప్యాకెట్లు ఓపెన్ చేసి.. ఆమ్మా సమోసా కావాలా ... ఫునుకులు కావాలా అన్నాడు... ఊ .. రెండూకాదు కాదు.. వంకాయబజ్జి అన్నాను...అది కాదమ్మా ఇది బాగుంటాది అనివాడు...యెహే నాకు నచ్చింది ఇవ్వూ అని నేను కొట్టుకునే లోపల పవన్ కళ్యాన్ వచ్చేసాడు..
మావాడు కయ్యిమని ఒక కేక వేసాడు..పిల్లాడికి ఇంకా విజిల్ వెయ్యడం రాలేదు మరి ..
ఓయ్ ఏంటా అరుపులు అన్నాను .. ఫక్కన ఉన్న అభిమాని హర్ట్ అయ్యి అరవనివ్వండి .. ఇది పవనిజం అన్నాడు.. దెబ్బకి నేను హర్ట్ అయాను. వీపు మాడిపోద్ది వెదవ.. నోరుమూసుకు చూడు అని ఒక్క గసురుగసిరా..ఇద్దరూ సైలెంట్...
ఈ లోప్ల పవన్ తాతయ్య నాకు ఈ టెబుల్ అంతా నిండిపోతే చూడాలని ఉందిరా అన్నాడు... దానిదేం బాగ్యం నీ మనవడి వెనుక ఉన్న జనాలను అందరిని కూర్చోపెట్టెయ్ సరిపోద్ది అన్నా... ఆ కామెంట్ నా కూతురికి నచ్చలేదు...డాడీ ..మమ్మీని నీ పక్కన కూర్చోమను అని ఏడుపు మొదలేట్టింది.. ఇక తప్పక సినిమా చూడాల్సొచ్చింది..
అసలు సినిమా అటే అది.. అడ్డెడ్డేడ్డే ఏం తీసాడు ...తాతయ్యా అత్తను ఇంటికి తీసుకువస్తా తాతయ్యా అని శపధం చెయ్యగానే వీడు ఆరడగుల పుల్లట్టు అని పాట..( సారి బుల్లెట్టు అంటకదా ..మొన్నటివరకూ పుల్లట్టూ అనే పాడుకుని.. ఇదేం పాటరాబాబు అనుకునేదాన్ని..)అసలు నాకు తెలియక అడుగుతాను ... హీరో వెళ్ళేది కార్గిల్ వారుకా ..లేకపోతే అన్యాయ్యాన్ని ఎదిరించడానికా... అత్తగారిని ఇంటికి తీసుకురావడానికే కదా... అక్కడ అత పవర్ఫుల్ పాట అవసరమా... పాపం పిల్లాడు పాటలో ఒక్క స్టెప్పు జోలికి వెళ్ళలేదు ..అటు ఇటు వాకింగి చేసాడు..
సరే పాట సంగతి ఓకే.. హీరో వెనుక అరడజనుమంది అసిస్టెంట్లు ..అదులో ఇద్దరితో మాత్రమే హీరో మట్లాడతాడు..సారి ..ఎడపెడా కొడుతుంటాడు..వాల్లు కూడా తిన్నంగా ఉండరు ... ఫరమానందయ్య శిష్యుల్లా అడ్డదిడ్డంగా వాగుతుంటారు..మరి అలాంటివాళ్ళను జాబ్‌లో పెట్టుకుని లక్ష కోట్లు ఎలా కాపాడుతాడొ హీరో అన్ తెగ జాలేసింది నాకు..
ఇక హీరోకి ప్రేమ అనే విషయం మీద పెద్ద అభిప్రాయం ఏం ఉండదు ఇది కాకపోతే అది.. ఆ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల అని సరిపెట్టేసుకుంటాడు పాపం..సినిమాలో నచ్చిన విషయం ఏమిటంటే ఐటం సాంగ్స్‌లో అమ్మాయిలు చీరకడితే వీరోయిన్లు పొట్టిబట్టలేసుకుంటారు...
మధ్యలో సమంతా మెమొరీ పోవడం చూసి విరక్తి వచ్చింది కాని సినిమా అయ్యాకా ఇంచుమించు నాక్కూడా కాసెపు తల తిరిగినట్లయ్యి పాపం తివిక్రం తప్పేం లేదనిపించింది... ఛివర్లో హీరోగారు 5 నిమిషాల్లో నాకు రైల్వే స్టేషన్ ఖాళిగా అయిపోవాలి .. ఇళ్ళకు వెళ్ళవలసినవాళ్ళను ప్లైటుల్లో వాళ్ళ. కొంపలకు చేర్చండి అనే డయిలాగ్ సినిమాకే హైలెట్.. దానికంటే రైల్వేస్టేషన్లో బాంబ్ పెట్టారు అని అనౌన్సు చేయించేయాల్సింది.. ఓహో ప్రయాణికులతో పాటు అత్తగారు కూడా పారిపోద్ది అని బయమేసి ఉటుంది.. నిజమే అదుకే తివిక్రం గొప్పోడయ్యాడు..
అసలు ఆ ఇంట్లో పొలోమని జనాలు ఉంటారుగాని ఒక్కళ్ళకు కూడా సరి ఐన డయిలాగ్లేదు.. కోటా ని ఒక్క సారి కాదు రెండుసార్లు పాపం పిలిచి తన్ని పంపేస్తారు.. ఆహుతి ప్రసాద్ ఎందుకున్నట్లో..అసలు హేమ పాత్ర దేనికి..? భ్రహ్మానందంతో తిరిగి ఆ ఇంట్లో ఎందుకు హీరో వెళతాడొ ..ఎందుకు బ్రహ్మిని ఏడిపిస్తాడొ .ఉఫ్ఫ్ఫ్ నాకైతేం అర్ధం కాలేదు..
హీరోయిన కార్లో డ్రెస్సు మార్చుకోవడం ఏమిటొ.. ఆలికి కోటీస్వరుడిని అని నిజం చెప్పేసి గొప్పలు చెప్పుకోవడం ఏమిటొ..అసలు బ్రహ్మ్మి ఇటికి వచ్చిన గెస్ట్ పైగా మగ పెళ్ళి వారి తరుపు.. అతన్ని పట్టుకుని పెద్దవాళ్ళు కూడా కొట్టేయడమేమిటొ..
సరే సినిమా పక్కన పెడితే నదియా చీరలు బాగున్నాయి.. రెండు జూట్ చీరలు కట్టింది మధ్యలో అందులో ఓ చీర మొన్న మా అత్తగారు కొన్నారు..పెద్ద రేటేం కాదు... ఇక సమంతాకి ఎవరన్నా చీరకట్టినప్పుడు మెడలొ గొలుసేసుకోమని చెప్పండమ్మా.. సినిమాలో అందరూ బ్లవుజులకు తాళ్ళు పెట్టించారు.. మొన్న మా పనిమనిషి ఇప్పుడు కూలోళ్ళు నాలోళ్ళు కూడా తాళ్ళు పెడుతున్నారమ్మా అందని న డ్రెస్సు కి ఉన్నవి క్త్ చేసేసా.. ఇప్పుడు బాధొస్తుంది ..
సినిమా ఐపోయాకా మ అబ్బాయి ఒక మాట అనడు ..మమ్మీ ఎవడు కూడా ముందె పైరసీ చేస్తే బాగుండు ఎంచక్కా..హిట్టూయిపోద్ది ఆని

Monday, September 23, 2013
Pawankalyan / Pk / Attarintiki Daredhi / AD complete leaked movie - Torrent
Pavankalyan , trivikram - Attharintiki daredhi Movie 75% without songs leak ayyindhi antunnaru..
very bad news for TFI.
OKa producer thana money petti.. and enno 100 families ki help avuthu.. movies testhunte release ki munde leak cheyyatam chala badha karam.
BVSN prasad garu already cinema meeda 50C daka pettaru ani talk. PLease dont download this movie from torrents / or from any where.
Support TFI..
AD Piracy Links Online Lo Ekkada unna ad@apfilmchamber.com ki mail cheyandi...
Note: this title is to attract who ever trying for the torrent file or for leaked movie.Shame on them.

Wednesday, August 21, 2013
NBK / Balayya Daughter tejaswini - Sri Bharath - Marriage - youtube - Live
©www.myreviews4all.blogspot.com
Thursday, August 15, 2013
Tamil actor vijay emotional speech / interview about thalaiva / thalaivaa movie delay / postpone
Dont know whats wrong with tamilnadu government. It seems they are doing it wanted.Very sad to see actors/ actress in this position.In last minute by showing some security reasons government stalled the release of the movie.
Now pirated CD's are all over tamilnadu. Unlike vishwaroopam this movie will fail to get back its investment, as it get mixed reviews. Hope for best and wish no other movie will face same situation in future.
©www.myreviews4all.blogspot.com
Friday, August 9, 2013
1 nenokkadine - second teaser - on Mahesh birthday - video
©www.myreviews4all.blogspot.com
Vijay 's Thalaiva / Anna Movie - Movie talk - review from premier show
After nanban and thuppakki, obviously hype will be more on this movie and also for different reasons movie get enough buzz ..
- Vijay screen presence is good and he tried to underplay the emotions like he did in thuppakki..
- as ususal nothing much to mention about heroine in vijay movies.. she did what she asked for ;)
- satyaraj is amazing....but role is limited
- Santhanam irritates sometimes with his outdated second meaning one liners.
- director vijay failed second time to handle a big hero.. he tried to do movie in his style and finally ended up making it in vijay style.
- This movie is only fans not for others.. even fans can watch once.
- Vijay is back with his routine mass masala flick..I think this line is enough to make ur self to decide whether to watch it or not.
- Because of some issues movie is not getting released in tamil nadu..as talk is out.. people in TN may skip this movie. and it will be huge setback in terms of collection.
..
©www.myreviews4all.blogspot.com
Thursday, August 8, 2013
4 Years Blogging.. Thanks all for Support
4 years of blogging.. 1.75+ million of hits and 101 followers - feeling blessed.
Initially i started just for fun.. and later got inspired by many. i will consider 2010 and 2011 as golden time for my blog as i use to keep regular updates..I wish i will spend some time for my blog daily like that but iam not able to :(.
There are many reasons not to update the blog.. marriage followed kid and onshore role.. made me busy in professional and personal life. 2009 there are very less sites and so there is scope to give updates..but now there are many sites and especially facebook, from here people are getting updated with all news.
Even with zero updates , still i have 200-300 unique visitors per day..this boosts me to give regular updates and reviews.
Iam planning to come back with my own analysis and discussion on movies and politics.. Hope you guys will give the same support :).
Thanks to all once again.. :) i promise that i will keep regular updates
©www.myreviews4all.blogspot.com
Thursday, July 18, 2013
Pavan Kalyan Attarintiki daredhi / AD movie Songs / Audio track list Details
Audio on 19th. Songs teaser tracks online lo listening ki soon upload chestharu.. Im waiting :)
Saturday, May 25, 2013
Jr NTR - Mahesh babu comparision - jr NTR mistakes in his career - awesome article in andhrabhoomi - Must read article
Awesome article chala balanced ga raasadu.. politics loki vacchi.. vayasuki minchi matladithey emi avuthundo chakka ga chepparu..
ayina okati 2009 lo NTR kevelam NBK and CBN prothsaham vallane ne politics loki vacchadu.. kani chuttu pakkana cherina bajana batch valla chedi poyadu.. junior should know this soon.
మహేష్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్. ఇద్దరు హీరోలు, ఇద్దరివి భిన్న దృక్పథాలు. ఏ ఇద్దరు మనుషులు ఒకేలా ఉండరు. ఉండాలని కోరుకోవడం కూడా తగదు. అలానే ఈ ఇద్దరు హీరోల్లో ఎవరి ప్రత్యేకత వారిదే. తెలుగు చలన చిత్ర సీమలో ఇద్దరు టాప్ హీరోలు. ఇద్దరిలో ఒకసారి ఒకరిది పై చేయిగా నిలిస్తే మరోసారి మరొకరిది.
సూపర్ స్టార్ కుమారుడిగా మహేష్‌బాబు సులభంగానే చిత్ర సీమలో నిలదొక్కుకో గలిగారు. అతని క్రెడిట్ మొత్తం తండ్రికే చెందుతుందని చెప్పలేం. సూపర్ స్టార్ కుమారుడిగానే సినిమాలో నిలదొక్కుకో గలిగితే మహేష్‌బాబు అన్న రమేష్‌బాబు మహేశ్ కన్నా ముందు హీరోగా నిలదొక్కుకునే వారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ బాల నటునిగా ఎన్నో ఒడుదుడుగులను ఎదుర్కొని స్వయం కృషితో ఎదిగారు. ఆది సినిమాతో టాప్ పొజిషన్‌కు వెళ్లాడు.
వివాదాలు, రాజకీయాలు వేటితో సంబంధం లేకుండా మహేష్‌బాబు తన కెరీర్‌పైనే దృష్టి సారించి ముందుకు దూసుకువెళుతుంటే, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అప్రయత్నంగా కొన్ని వివాదాల్లో, తనకు ఏ మాత్రం సంబంధం లేకుండా కొన్నింటిలో తలదూరుస్తున్నారు.
టాప్ స్థాయిలో ఉన్నప్పుడు జేజేలు పలికే సినిమా హితులు, ఫెయిల్యూర్స్ తలుపు తట్టిందా? కంటికి కనిపించకుండా మాయం అవుతారు. ఇది అన్ని రంగాల్లో ఉన్నదే అయినా సినిమా రంగంలో ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది.
తొలి తరం సినిమా నటులంతా వామపక్షాల నుంచి వచ్చిన వారే. ఇతర నటీనటులు ఏదో ఒక పార్టీకి అనుబంధంగా ఉండడం వల్ల వారిపై పెద్దగా ప్రభావం ఉండదు. కానీ టాప్‌లో ఉన్న హీరోలు ఏదో ఒక పార్టీకి అనుబంధంగా, ఏదో ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా ఉంటే ఆ ప్రభావం అతని కెరీర్‌పై కచ్చితంగా పడుతుంది.
కాసు బ్రహ్మానందరెడ్డి మొదలుకొని మర్రి చెన్నారెడ్డి వరకు ఎందరో ముఖ్యమంత్రులతో అక్కినేని నాగేశ్వరరావుకు పరిచయాలు ఉండేవి. అలాంటి సమయంలో ఎన్టీ రామారావు మాత్రం రాజకీయాలను ఏ మాత్రం పట్టించుకోకుండా సినిమాలకే పరిమితం అయ్యారు. ఇలాంటి కొందరు రాజకీయ దిగ్గజాల గురించి వాళ్ళేవరు అని ఎన్టీఆర్ అడిగేవారని ఒక సభలో అక్కినేని నాగేశ్వరరావు తెలిపారు. రాజకీయ నాయకులతో ఎక్కువగా పరిచయం ఉన్న తాను రాజకీయాల్లోకి వస్తానని అంతా అనుకున్నారు కానీ నాయకులతో ఏ మాత్రం సంబంధం లేకుండా ఉండే ఎన్టీఆర్ రాజకీయాల్లో వస్తారని ఎవరూ ఊహించలేదు అని అక్కినేని చెప్పుకొచ్చారు.
ప్రతి చోట ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకు వచ్చే జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంలో ఎన్టీఆర్ మార్గానికి భిన్నంగా వెళుతూ ఇప్పటికే కొంత దెబ్బతిన్నారు. మహేష్ బాబుకు, జూనియర్ ఎన్టీఆర్‌కు ఇక్కడే తేడా ఉంది.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పద్మాలయ భూమికి సంబంధించిన అంశంపైన కృష్ణ వైఎస్ఆర్ను కలిశారు. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకులు కొందరు 2009 కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో మహేష్‌బాబు పాల్గొంటారని ప్రచారం చేస్తూ వచ్చారు. ఈ ప్రకటనను మహేష్‌బాబు సమర్ధించలేదు, ఖండించలేదు. అసలు పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుపోయారు.
2009 ఎన్నికలకు ముందు గుంటూరులో జరిగిన టిడిపి యువగర్జనలో బాలకృష్ణ పాల్గొన్నారు, కానీ జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. సినిమా నటునిగా తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జూనియర్ వ్యూహాత్మకంగా బాగానే వ్యవహరిస్తున్నారని అనుకున్నారు. కానీ ఆ తరువాత ఏం జరిగిందో కానీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత జూనియర్ ఎన్టీఆర్ టిడిపి విజయం కోసం రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు.
ఒకవైపు దాదాపు అన్ని ప్రతిపక్షాలు కలిపి మహాకూటమి ఏర్పాటు చేశారు, బలమైన మీడియా
అండగా నిలిచింది. జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ విస్తృతంగా ప్రచారం చేశారు. టిడిపి నాయకత్వంలోని మహాకూటమి విజయం ఖాయం అని భావించారు. జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగడం, అతని సభలకు జనం పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో ఎన్నికల్లో జూనియర్ భూ కంపం సృష్టిసారనే ప్రచారం సాగింది. అయితే ఎన్నికల ఫలితాలు చూస్తే సినిమా హీరోల కన్నా జనం రాజకీయ హీరోగా వైఎస్ఆర్నే ఎక్కువ ఆదరించారు.
క్యారక్టర్ నటులు ఏదో ఒక పార్టీ తరఫున ప్రచారం చేస్తే అది వేరు. కానీ టాప్ స్థాయిలో ఉన్న హీరో ఒక పార్టీ తరఫున ప్రచారం చేయడం వల్ల రాజకీయంగా ఆ పార్టీకి ప్రయోజనం కలగవచ్చు కానీ సినిమా నటునికి మాత్రం కచ్చితంగా అది నష్టం కలిగిస్తుంది. ఎన్టీఆర్ సినిమా జీవితం ముగింపు దశలోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు బాలకృష్ణ సైతం అంతే. కానీ జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి అది కాదు. అతనికి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. తాను తీసుకునే నిర్ణయాలపైనే తన భవిష్యత్తు ఉంటుందని అతను ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఆ పార్టీకి దూరంగా ఉంటే ఒక బాధ, చేరువ అయితే మరో బాధ. తామరాకుమీద నీటిబొట్టులా అంటీ ముట్టనట్టుగా లౌక్యం ప్రదర్శించాలి. కథ బాగుండి, సినిమా బాగుంటే జనం చూస్తారు, హీరో ఏ పార్టీకి మద్దతు ప్రకటిస్తే జనానికేం అని వాదించే వాళ్లు ఉండవచ్చు. కానీ హీరో రాజకీయ అనుబంధం ప్రభావం సినిమా విజయంపై తప్పకుండా పడుతుంది.
అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, ప్రధాన ప్రతిపక్షం కావచ్చు. జనంలో అటు సగం, ఇటు సగం ఉంటారు. రెండు పక్షాల మధ్య మూడు నాలుగు శాతం ఓట్ల తేడా మాత్రమే ఉంటుంది. గ్రామ స్థాయి వరకు రెండు ప్రధాన పక్షాల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటుంది. ఒక పార్టీకి హీరో ప్రచారం చేస్తే, ఆ పార్టీని అభిమానించే వారికి బాగానే ఉంటుంది, కానీ కేవలం ఈ కారణం చేతనే ఆ హీరోను దూరం చేసుకునే సినిమా అభిమానుల సంఖ్య కూడా అంతో ఇంతో ఉంటుంది.
టిడిపికి మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్ అతిగా ప్రచారం చేశారు. డైలాగులు సైతం తన వయసుకు, రాజకీయ పరిణితికి మించి మాట్లాడారు. ఆ పార్టీకి అండగా నిలిచే మీడియా జూనియర్ ఎన్టీఆర్ మాటలను అతిగా ప్రచారం చేసింది. తీరా ఫలితాలు వచ్చాక చూస్తే జూనియర్ ఎక్కడ పర్యటించారో అక్కడ పార్టీ ఓడింది అనే ప్రచారం జరిగింది. నిజానికి ఆ పార్టీకి ప్రచారం ద్వారా జూనియర్ ఎన్టీఆర్ జీవం పోశారు. అభిమానం ఓట్ల రూపంలో మారడానికి అనేక అడ్డంకులు ఉన్నాయి. పైగా జనాకర్షణ గల నేతకు వ్యతిరేకంగా ప్రచారం సాగించడం వల్ల ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.
పార్టీ కోసం తన సినిమా జీవితాన్ని పణంగా పెట్టి జూనియర్ ఎన్టీఆర్ అంతగా ప్రచారం చేసినా తరువాత జరిగిన పరిణామాలు జూనియర్‌కు ఇబ్బంది కరంగా మారాయి.
ఒకవైపు తెలంగాణ వాదుల నుంచి జూనియర్ ఎన్టీఆర్ వ్యతిరేకత ఎదుర్కోవలసి రాగా, అదే సమయంలో తాను ఏ పార్టీ కోసం అయితే ప్రచారం చేశాడో, అదే పార్టీ అభిమానుల నుంచి తాను వ్యతిరేక ప్రచారాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణను వ్యతిరేకిస్తున్నారనే ఉద్దేశంతో తెలంగాణలో అతని సినిమాకు తెలంగాణ వాదులు అడ్డంకులు కల్పించారు. చివరకు తాను హైదరాబాదీనని జూనియర్ ప్రకటించుకున్నారు. టిడిపి ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని సినిమా ప్రదర్శనకు అడ్డంకులు లేకుండా చేసుకున్నారు. ఆ తరువాత పరిణామాలతో చివరకు టిడిపికి అండగా నిలిచే బలమైన వర్గం నుంచే జూనియర్‌కు ఇబ్బందులు తప్పడం లేదు. అదుర్స్ సినిమా విడుదల అయిన మొదటి రోజే సినిమా ప్లాప్ అంటూ తెలుగు యువత నాయకులు ఎస్ఎంఎస్ సందేశాలు పంపిస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఒక పార్టీని జూనియర్ భుజాన మోయడం వల్ల ఇతర పార్టీలకు చెందిన అభిమానులు దూరమయ్యారు. ఇప్పుడు తాను మోసిన పార్టీ వాళ్లు సైతం దూరమయ్యారు. జూనియర్ పరిస్థితి రెంటికి చెడ్డట్టు అయింది. ఆయన ఇటీవల విజయవాడలో పర్యటిస్తే, పార్టీ శ్రేణులు ఎవరూ హాజరు కావద్దని బాలకృష్ణ ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే పార్టీ వారెవరూ హాజరు కాలేదు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా తన మానాన తాను ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో, కానీ పార్టీ తరఫున ప్రచారం చేయడం వల్ల ఇప్పుడు రెంటింకి చెడ్డట్టు అయ్యారు. 2009 ఎన్నికల్లో ఒక పార్టీకి ఎందుకు ఓటు వేయాలో గంటల తరబడి, పేజీలకు పేజీలు ఉపన్యాసం ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ మూడేళ్లు గడిచిన తరువాత నాకు రాజకీయాల గురించి తెలియదు, తనది రాజకీయాల గురించి అవగాహన చేసుకునేంత వయసు కాదని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.
గుడివాడ ఎమ్మెల్యే నానికి పట్టుపట్టి టికెట్ ఇప్పించుకున్నారు. తీరా అతను వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరడంతో ఎవరూ అడగకపోయినా హడావుడిగా జూనియర్ ఎన్టీఆర్ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి నాని పార్టీ మారడంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకోవలసి వచ్చింది.
నిజానికి ఎన్టీఆర్ వారసునిగా జూనియర్ ఎన్టీఆర్‌ను నిలబెట్టడానికి ఆ కుటుంబ సభ్యులేమీ చేయూత నివ్వలేదు. పైగా తారకరత్నకు ఆ స్థానం కల్పించడం కోసం కుటుంబం మొత్తం ప్రయత్నించింది. ప్రపంచంలోనే తొలిసారిగా ఒకే హీరోతో ఒక రోజు తొమ్మిది సినిమాలను ప్రారంభించారు. రికార్డు మిగిలింది కానీ ఒక్క సినిమా కూడా సరిగా నడవలేదు. ఈ మితిమీరిన ప్రచారమే అతన్ని దెబ్బతీసింది. జూనియర్ ఎన్టీఆర్ స్వయం కృషితో ఒక్కో మెట్టు ఎక్కాడు.
హీరోగా భారీ ఎత్తున అభిమానులను సంపాదించుకున్నప్పుడు దాన్ని తమ పార్టీ ప్రయోజనం కోసం ఉపయోగించుకోవాలని ఏ నాయకుడైనా అనుకుంటాడు. అలా అనుకోవడం అతని తప్పేమీ కాదు. కానీ ఒక పార్టీకి ఉపయోగపడే ముందు తన కెరీర్‌కు సంబంధించి అది ఎంత వరకు ప్రయోజనం అని ఆ నటుడు ఆలోచించుకోవాలి. తన ఇమేజ్ను ఉపయోగించుకునే పార్టీ పగబడితే ఎలా ఉంటుందో జూనియర్‌కు ఇప్పుడిప్పుడే అర్ధం అవుతూ ఉండవచ్చు. తామరాకుమీద నీటిబొట్టులా ఔను అనకుండా కాదు అనకుండా తన పని తాను చేసుకుపోవడం తెలివైన హీరో లక్షణం. మహేశ్ బాబు చేస్తున్నది అదే. మహేశ్‌బాబు తండ్రి కృష్ణ గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపిగా కూడా ఎన్నికయ్యారు. కానీ మహేశ్‌బాబు మాత్రం తన మీద ఎలాంటి రాజకీయ ముద్ర పడుకుండా చూసుకుంటున్నారు.
ఒకవైపు కుటుంబ రాజకీయాలు కాగా మరోవైపు తెలంగాణ వ్యవహారంలో సైతం జూనియర్ ఎన్టీఆర్ వ్యతిరేకతను కొని తెచ్చుకున్నారు. రెండు పార్టీల అభిమానుల్లో ఒక పార్టీ వారిని దూరం చేసుకోవడం ఎలా నష్టమో, ఒక ప్రాంతాన్ని దూరం చేసుకోవడం కూడా అంతే నష్టం. ఒక పార్టీకి చేరువ కావడం వల్ల మరో పార్టీ అభిమానులైన 50 శాతం మందిని దూరం చేసుకున్నట్టే, ఒక ప్రాంతానికి వ్యతిరేకి అనే ముద్ర పడితే అదే విధంగా నష్టం కలుగుతుంది.
తనది చిన్న వయసు, సినిమా రంగంలో విపరీతమైన పోటీ నెలకొంది. పోటీని తట్టుకుని ముందు వరుసలో నిలబడితే కాలం కలిసి వస్తే వయసు మీరిన తరువాత రాజకీయాల్లో ఎలాగూ అవకాశాలు ఉంటాయి. టాప్ స్థాయిలో ఉంటేనే రమ్మని ఆహ్వానిస్తారు, గౌరవిస్తారు, ఈ విషయంలో మిగిలిన అందరి కన్నా జూనియర్‌కే ఎక్కువ అనుభవం. ఇప్పుడు జూనియర్ ఆలోచించాల్సింది పార్టీలు, ప్రాంతీయ ఉద్యమాల గురించి కాదు. తన గురించి, తన భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి. తానున్నది అడుగులు తడబడితే చేయూత నిచ్చేవారు కనిపించని రంగం అని హీరోలు గుర్తించాలి.
©www.myreviews4all.blogspot.com
Saturday, May 4, 2013
100 years of Movie - Firsts in tollywood / telugu film industry - Details
Always first is special , below are the some firsts in Tollywod.
* FIRST MOOKY MOVIE: Bheeshma Prathigna, released in 1922.
* FIRST TALKY MOVIE: Bhaktha Prahlada, released on 1931.
* FIRST NUMBER ONE HERO: Chittoor V.Nagayya
* FIRST NUMBER ONE HEROINE: Kanchanamala
* FIRST SOCIAL MOVIE:Prema Vijayam, 1936
* FIRST MESSAGE ORIENTED MOVIE: Malapilla, 1936
* FIRST PLAYBACK SINGER: MS Ramarao
* FIRST COLOUR MOVIE: Lavakusha, 1963
* FIRST COLOUR SOCIAL MOVIE: Tene Manasulu, 1965
* FIRST JAMESBOND MOVIE: Goodhachari 116
* FIRST COWBOY MOVIE: Mosagallaku Mosagadu
* FIRST CINEMA SCOPE MOVIE: Alluri Sitaramaraju
* FIRST 70MM MOVIE: Simhasanam
* ALL TIME BEST MASTER PIECE: Mayabazar
* FIRST DTS MOVIE : Master
* FIRST 3D MOVIE :OM
* FIRST DOUBLE ACTION : RAMUDU - BHEEMUDU
* FIRST COMMERCIAL MOVIE : PATHALA BHAIRAVI
* FIRST VISUAL EFFECTS MOVIE : AMMORU
* FIRST CRAZY COMEDIAN : BALA KRISHNA
Thanks for Swaroop for the info.

Monday, April 15, 2013
Subscribe to:
Posts (Atom)